ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం

82చూసినవారు
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం
నారాయణపేట కలెక్టరేట్ లో శనివారం ప్రొఫెసర్ చంద్ర మహలోనోబిస్ జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రొఫెసర్ చంద్ర మహలోనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను, 2వ పంచవర్ష ప్రణాళికలో ఆయన పాత్రను కొనియాడారు. గణాంక దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్