జిల్లా కోశాధికారిగా హరిప్రసాద్ బాధ్యతల స్వీకరణ

67చూసినవారు
జిల్లా కోశాధికారిగా హరిప్రసాద్ బాధ్యతల స్వీకరణ
నారాయణపేట జిల్లా ప్రభుత్వ కోశాధికారిగా హరిప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. కార్యాలయ సిబ్బంది హరిప్రసాద్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి శుభాకాంక్షలు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్