కేంద్ర మంత్రిని కలిసిన నేతలు

79చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన నేతలు
కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని గురువారం హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రఘురామయ్య గౌడ్, జిల్లా మహిళ మొర్చా అధ్యక్షురాలు లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ వున్నారు.

సంబంధిత పోస్ట్