బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దాం

76చూసినవారు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దాం
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేద్దామని డిఎస్పీ లింగయ్య అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ, వైద్య, పోలీస్ శాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలో హోటల్స్, మెకానిక్ దుకాణాల, ఇటుక బట్టిలు, పొలాలు, కిరణం దుకాణాల్లో తనిఖీలు చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్