
ఈ ఏడాది స్కూల్స్‌కి 83 సెలవులు
ఈ విద్యా సంవత్సరంలో APలోని ప్రభుత్వ పాఠశాలలు 233 రోజులపాటు వర్క్ చేస్తాయని, మొత్తం 83 లీవ్స్ అని విద్యాశాఖ తెలిపింది. దసరాకి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు, సంక్రాంతికి జనవరి 10 నుంచి 18 వరకు లీవ్స్ ఇవ్వనున్నారు. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు స్టార్ట్ అవుతాయి. మైనారిటీ పాఠశాలలకు దసరాకి సెప్టెంబర్ 27 నుంచి, క్రిస్మస్కి డిసెంబర్ 21 నుంచి 28 వరకు, సంక్రాంతికి జనవరి 10 నుంచి 15 వరకు ఉండనున్నాయి.