కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వాకిటి శ్రీహరి సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.