మరికల్: ఘనంగా శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలు

84చూసినవారు
మరికల్: ఘనంగా శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంబాజీ మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మండల అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ. శివాజీ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచిన గొప్ప యోధుడు శంభాజీ మహారాజ్ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్