స్మృతి సంచికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

50చూసినవారు
స్మృతి సంచికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో బుధవారం స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది పెంటమరాజు సుదర్శన్ రావుపై పరిశోధకులు, రచయిత రమేష్ బాబు రచించిన మన గాంధీ స్మృతి సంచికను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెలపొడుపు సాహిత్య సంస్కృతిక సంస్థ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్