యువకుడిని ప్రశంసిస్తూ మోడీ లేఖ

78చూసినవారు
యువకుడిని ప్రశంసిస్తూ మోడీ లేఖ
ప్రధానమంత్రి మోడీ యువకుడిని ప్రశంసిస్తూ లేఖను పంపించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట లో నిర్వహించిన బహిరంగ సభలో మండల పరిధిలోని అంత్వార్ కు చెందిన శివ తాను గీసిన శివాజీ మహారాజ్, ప్రధాని మోడీ వున్న చిత్రపటాన్ని ప్రదర్శించాడు. చిత్రపటాన్ని మోడీ తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా స్వీకరించారు. దీంతో అభినందిస్తూ డిల్లీ నుండి ప్రశంస పత్రాన్ని పంపించారు. యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్