నారాయణపేట్: అంబులెన్స్ ఉద్యోగికి ఐదు లక్షల భీమా చెక్కు అందజేత

73చూసినవారు
నారాయణపేట్: అంబులెన్స్ ఉద్యోగికి ఐదు లక్షల భీమా చెక్కు అందజేత
జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సంస్థ 108 అంబులెన్స్ లో నారాయణపేట జిల్లా అంబులెన్స్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గత మే 5వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. శుక్రవారం 
హైదరాబాద్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎంఏ ఖలీద్ ఆదేశానుసారం, హెచ్ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ సూచనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్