నారాయణపేట: నూతన డీఈవో బాధ్యతలు

69చూసినవారు
నారాయణపేట: నూతన డీఈవో బాధ్యతలు
జిల్లా విద్యాశాఖ అధికారిగా గోవిందరాజులు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓకు కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్