నారాయణపేట: మెడికల్ కాలేజీ తరలింపు నిరసిస్తూ బిజెపి భారీర్యాలీ

59చూసినవారు
నారాయణపేట నుంచి ఏరియా ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో పళ్ల హనుమాన్ దేవాలయం నుంచి సెంటర్ చౌరస్తా, వీర సావర్కర్ కూడలి మీదుగా సత్యనారాయణ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం బిజెపి ర్యాలీలో రాష్ట్ర నాయకులు నాగూరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్