నారాయణపేట: కారు, బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

85చూసినవారు
నారాయణపేట: కారు, బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం
నారాయణపేట జిల్లా కేంద్రం జాజపూర్ గ్రామ సమీపంలో శనివారం మాజీ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి కారు హైదరాబాద్ నుండి నారాయణపేట వస్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్