నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం దొడ్డు రకం వరి దాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 1, 950, కనిష్టంగా రూ. 1, 950 ధర పలికింది మార్కెట్ కార్యదర్శి భారతి తెలిపారు. సన్న రకం వరి గరిష్టంగా రూ. 2, 569, కనిష్టంగా రూ. 1, 200, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8, 671, కనిష్టంగా రూ. 5, 500, తెల్ల కందులు గరిష్టంగా క్వింటాకు రూ. 8, 908, కనిష్టంగా రూ. 7, 171, అలసందలు 7, 701 ధర పలికిందని ఆమె చెప్పారు.