నారాయణపేట: కాంగ్రెస్ నాయకుల సంబరాలు

60చూసినవారు
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలలు చేసుకున్నారు. మరికల్ ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ. మంత్రిగా వాకిటి శ్రీహరి మరికల్ మండల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్