నారాయణపేట: ఐద్వా జిల్లా కమిటీ ఎన్నిక

57చూసినవారు
నారాయణపేట: ఐద్వా జిల్లా కమిటీ ఎన్నిక
నారాయణపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన జిల్లా సదస్సులో ఐద్వా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులుగా రాజేశ్వరి, సమ్రిన్, సభ్యులుగా కవిత, రాధమ్మ, బాలమణి, అనసూయ, ఆశమ్మ, లలిత, కృష్ణవేణి, రూప, లక్ష్మమ్మ, లత లను ఎన్నుకున్నామని చెప్పారు. మహిళల సమస్యలపై పోరాడాలని నూతన కమిటీకి సూచించారు.

సంబంధిత పోస్ట్