నారాయణపేట: మూఢనమ్మకాల పేరిట... ఓ మహిళను చిత్రవధ చేసిన ఫకీరు

17చూసినవారు
నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో మొహరం సందర్భంగా ఓ మసీదు వద్ద చోటు చేసుకున్న దారుణం చోటు చేసుకుంది. నేనే దేవుడిని అని ఊగిపోతూ బాబా ఒక మహిళను కొరడాతో విచక్షణా రహితంగా కొట్టారు. మహిళా నొప్పి భరించలేక పక్కకు వెళ్దామని ప్రయత్నిస్తే వెళ్లనివ్వకుండా ఆమెను అడ్డుకున్న ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. దెబ్బల్ని భరించలేక సొమ్మసిల్లి మహిళ కింద పడింది. ఈ ఘటనపై ఆదివారం హిందూ సంఘాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్