నారాయణపేట: శిథిలావస్థకు చేరిందని ఆసుపత్రిని మార్చాం

81చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతోనే మెడికల్ కాలేజీకి మార్చాచామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో సీవీఆర్ భవన్ లో మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో శిథిలావస్థకు చేరిన ఆసుపత్రిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మెడికల్ కళాశాలలో రోగులకు అధునాతన వైద్యం అందుతుందని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్