నారాయణపేట: అంబేద్కర్ జాతర సందర్భంగా భారీ ర్యాలీ

67చూసినవారు
నారాయణపేట పట్టణంలో బుధవారం సాయంత్రం అంబేడ్కర్ జాతరను దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ జాతర జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. భారంభావీ నుండి ప్రధాన రహదారి గుండా మెట్రో ఫంక్షన్ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ పాటలకు నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో దళితులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్