నారాయణపేట: జీవహింహ మహా పాపం

65చూసినవారు
నారాయణపేట: జీవహింహ మహా పాపం
జీవహింస చేయరాదని శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిసర గ్రామాలలో ప్రచారం చేసేందుకు గురువారం నారాయణపేట నుంచి మాత మాణికేశ్వరి భక్తులు ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్ళారు. సూర్యనంది క్షేత్రం (యానగుంది) మాణికేశ్వరి ఆలయ ట్రస్ట్ సభ్యులు బండి శివరామిరెడ్డి మాట్లాడుతూ. జీవహింస చేయడం మహా పాపమని, ప్రజలు జీవులను తోటి మనుషులుగా చూడాలని, మాత మాణికేశ్వరి ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు.

సంబంధిత పోస్ట్