నారాయణపేట: రైతు మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
నారాయణపేట: రైతు మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన రైతు మేళాలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులతో కలిసి కలిశారు. ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు సంబంధించిన అలలు ప్రతిపాదనలు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకోబ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్