నారాయణపేట: ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి

53చూసినవారు
నారాయణపేట: ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందని, అధికారి పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని సూచించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్లు చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్