నారాయణపేట: బాధితులకు ఫోన్లు అందించిన ఎస్పీ

82చూసినవారు
ప్రజలు తమ విలువైన స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన బాధితులు బాధపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోయిన ఫోన్లను బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. 90 ఫోన్లను అందించినట్లు చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు మీ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి పోలీసులకు రసీదు అందించాలని, వెతికి అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్