నారాయణపేట: భర్తను హత్య చేసిన భార్య

0చూసినవారు
నారాయణపేట: భర్తను హత్య చేసిన భార్య
నారాయణపేట జిల్లాలో ఓ భర్తను భార్య గొంతునులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటకొండకు చెందిన అంజిలప్ప (32)కు రాంకిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. హైదరాబాద్లో కూలీగా జీవించేవారు. వివాహేతర సంబంధాన్ని భర్త మందలించడంతో, రాధ జూన్ 23న అతన్ని హత్య చేసింది. కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు విచారించి నిజం బయటపెట్టారు.

సంబంధిత పోస్ట్