సమస్యలు పరిష్కరించాలని ధర్నా

50చూసినవారు
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్ధేశించి సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ. కార్మికుల కు సంబంధించిన సంక్షేమ పథకాల దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులను అందాల్సిన బెనిఫిట్స్ అదించాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్