పౌర హక్కులపై ప్రజలకు అవగాహన

63చూసినవారు
పౌర హక్కులపై ప్రజలకు అవగాహన
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆదివారం ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. పోలీసులు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. కుల వివక్ష, రెండు గ్లాసుల విధానం పాటించడం చట్టరీత్య నేరమని అన్నారు. అన్ని కులాలు సమానమని, కులాలకు అతీతంగా అన్నదమ్ముల మెలగాలని అన్నారు. గ్రామాల ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్