వైజ్ఞానిక తరగతుల జయప్రదం చేయాలి: ప్రతాప్

79చూసినవారు
వైజ్ఞానిక తరగతుల జయప్రదం చేయాలి: ప్రతాప్
ఈనెల 13, 14 న రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలోని మధిర లో జరిగే PYL రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ప్రతాప్, ఉపాధ్యక్షుడు సలీం అన్నారు. గురువారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. సమాజంలో యువకులు, ప్రజలకు ప్రశ్నించే తత్త్వాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో పి వై ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్