నారాయణపేట: సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిలిపి వేయాలి

52చూసినవారు
నారాయణపేట: సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిలిపి వేయాలి
నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపి వేయాలని గ్రామ రైతులు శుక్రవారం కలెక్టరేట్ ఏఓ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రభుత్వ భూమిలో 1974లో అప్పటి ప్రభుత్వ 40 మంది దళితులకు పట్టాలు ఇచ్చారని, వాటిని సాగు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్