క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది

69చూసినవారు
క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం తోపాటు శరీరం దృఢంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజ్ అన్నారు. బుధవారం నారాయణపేట మిని స్టేడియం మైదానంలో జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలను జండా ఊపి ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. క్రీడ మైదానం అభివృద్ధికి ఎమ్మెల్యే తో మాట్లాడుతానని అన్నారు. పిఈటి రమణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్