విద్యార్థుల వేషంలో వచ్చి దొంగతనం

67చూసినవారు
విద్యార్థులుగా వచ్చిన నలుగురు యువకులు ప్రయాణికుడి జేబులో ఉన్న లక్ష రూపాయలను దొంగతనం చేసిన ఘటన మరికల్ బస్టాండ్ లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. డబ్బులు తీసుకెళ్తున్న వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. మండలంలోని అప్పంపల్లికి చెందిన నర్సిరెడ్డి తన మామ ఆపరేషన్ నిమిత్తం లక్ష రూపాయలు జేబులో పెట్టుకొని హైద్రాబాద్ వెళ్లేందుకు మరికల్ లో బస్ ఎక్కాడు. గమనించిన యువకులు డబ్బులు దొంగతనం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్