నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

69చూసినవారు
నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రాముడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ చెప్పారు. ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా, యువజన, కుల, సంఘాల నాయకుల సహకారంతో మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్