వనపర్తిలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

51చూసినవారు
వనపర్తిలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి
వనపర్తిలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గాంధీనగర్ కు చెందిన ఫిదా హుస్సేన్ మానసిక స్థితి సరిగా లేక చెరువులో చేపలు పడుతూ 2 రోజులకు ఓ సారి ఇంటికి వచ్చేవాడు. బుధవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం చెరువులో ఫిదా హుస్సేన్ మృతదేహం లభ్యం అయ్యింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్