వనపర్తి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కు సన్మానం

84చూసినవారు
వనపర్తి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కు సన్మానం
వనపర్తి జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రెండో సారి ఎంపికైన శ్రీనివాస్ గౌడ్ ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సతీశ్ కుమార్, వ్యాపారవేత్త రమేశ్, నరేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్