ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

51చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యుడు బాలకృష్ణ, జిల్లా కన్వీనర్ అర్జున్, కేల్ కన్వీనర్ కేదార్నాథ్, బంగారు బాబు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్