ఆత్మకూరులో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

62చూసినవారు
ఆత్మకూరులో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీధర్ గౌడ్, లింగన్న, వెంకటేష్ మాట్లాడుతూ. కేవలం 4 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఎదిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్