వీరాయపల్లిలో అలాయి ఆడుతూ అగ్నిగుండ ప్రవేశం

62చూసినవారు
వనపర్తి జిల్లా పెద్ద మందడ్డి మండలం వీరాయపల్లి గ్రామంలో మొహరం సందర్భంగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి దూలా అసోన్ అంటూ అలాయి ఆడుతూ పేర్లకు అగ్ని గుండం ప్రవేశం చేసి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామం యువకులు మహిళలు పిల్లలు పలువురు సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్