మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి

59చూసినవారు
మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గురువారం వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామ శివారులోనే ఫారెస్ట్ స్థలంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చెట్లను పెంచడం ద్వారా ప్రాణవాయువు లభించడంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రతి ఒక్కరు పుట్టినరోజులకు పెళ్లిరోజులకు పండగ రోజులలో ఇండ్లవద్ద పంటపొలాల్లో వీలున్నప్పుడల్లా మొక్కలు నాటి వాటిని పెంచాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్