బండి సంజయ్ ను కలిసిన ఏపీ జితేందర్ రెడ్డి

72చూసినవారు
బండి సంజయ్ ను కలిసిన ఏపీ జితేందర్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారి దీల్లీలోని తన నివాసంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్