ఆవిర్భావ దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

60చూసినవారు
ఆవిర్భావ దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అదనపు వనపర్తి జిల్లా కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్