బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు

74చూసినవారు
బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వనపర్తి జిల్లా డిపో కార్మికులు బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చేయాలంటూ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్