ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

77చూసినవారు
ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం నర్సింగాయపల్లి ప్రభుత్వాసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మూసివేసి షాపులు నిర్మించుకోవడాన్ని పరిశీలించిన కలెక్టర్ అనుమతులు లేకుండా నిర్మించిన షాపులను వెంటనే తోలగించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్