సంపూర్ణ రామాయణ నాటక ప్రదర్శన

74చూసినవారు
సంపూర్ణ రామాయణ నాటక ప్రదర్శన
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామంలో భక్త మండలి ఆధ్వర్యంలో కళాకారులు సంపూర్ణ రామాయణ నాటక ప్రదర్శన నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన నాటక ప్రదర్శన చివరి రోజు గ్రామ గురువారం పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా నాటక ప్రదర్శనకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి, ప్రణాళిక సంఘం వైఫ్ చైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డి లకు భక్తమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్