దానయ్య అకాల మరణం తీరనిలోటు: నిరంజన్ రెడ్డి

74చూసినవారు
దానయ్య అకాల మరణం తీరనిలోటు: నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా ఆర్ & బీ డిప్యూటీ డీఈ దానయ్య అకాల మరణం తీరనిలోటు అని మంగళవారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల వాసి అయినా ఉద్యోగ బాధ్యతల రీత్యా వనపర్తి ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని, ఇలాంటి అధికారిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్