రేపు వనపర్తికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక

58చూసినవారు
రేపు వనపర్తికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక
రైతు భరోసా పథకంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ కమిటీ సభ్యులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, జిల్లెల్ల చిన్నారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
Job Suitcase

Jobs near you