పోషక పునరావాస కేంద్రం ఏర్పాటు: కలెక్టర్ ఆదర్శ్ సురభి

68చూసినవారు
పోషక పునరావాస కేంద్రం ఏర్పాటు: కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అత్యవసర సేవల కొరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు వైద్యకళాశాల విద్యార్థుల శిక్షణకు ఉపయోగపడే విధంగా ఆపరేషన్ థియేటర్ రూపొందించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. వైద్య సిబ్బందితో పోషక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకి తగ్గ ఎదుగుదల లేని పిల్లలకు ఉచిత వైద్యసేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్