చిన్నారెడ్డిని కలిసిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్

50చూసినవారు
చిన్నారెడ్డిని కలిసిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి జన్మదినం సందర్భంగా వనపర్తి జిల్లా తాడిపత్రి మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ హైదరాబాద్ ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బోకే అందించి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిపర్తి గ్రామ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్