వనపర్తిలో ఫ్రైడే డై డే

72చూసినవారు
వనపర్తిలో ఫ్రైడే డై డే
ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో, శిథిలావస్థలో ఉన్న వస్తువులలో నీరు పేరుకొని ఉన్న ప్రాంతాలలో ఎడ్మిట్ లిక్విడ్, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేశారు. సీజన్ వ్యాధులు ప్రజ్వవిల్లుతుండడం తద్వారా ప్రజలకు అనారోగ్యం ఏర్పడే విషయంపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్