పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రక్షిత మూర్తి

54చూసినవారు
పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రక్షిత మూర్తి
వనపర్తి జిల్లా మదనపూర్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని, వారు ఏ విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఎన్ని బ్లూకోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయన్నారు. స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు

సంబంధిత పోస్ట్