జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 10: 00 నుంచి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపేస్తున్నట్లు ఏఈ సుజాత తెలిపారు. స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా రెండు గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నాని, ఇందుకు ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.