నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

57చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల సబ్ స్టేషన్ లో ఆదివారం మెయింటెన్స్ పనులు, 33 కేవీ లైన్ కింద చెట్లు తొలగిస్తున్నందున సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సబ్ ఇంజినీర్ సురేష్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 10: 00 గంటల నుంచి మధ్యాహ్నం 1: 00 గంట వరకు కరెంట్ ఉండదని, వినియోగదారులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్